News
GHMC కార్మికులతో చర్చలు విఫలమయ్యాయి
మునిసిపల్ కార్మికులతో తెలంగాణ మంత్రి నాయిని నరసింహారెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమ డిమాండ్లపై ఎటువంటి హామీ ఇవ్వకుండానే సమ్మెను విరమించమని కోరిందని కార్మిక సంఘాల నాయకులు చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. రంజాన్ మాసం, పుష్కరాలు ఉన్నందున సమ్మెను విరమించాలని కోరుతున్న ప్రభుత్వం తమ డిమాండ్లపై మాత్రం ఏ హామీ ఇవ్వలేదని వారు పేర్కొంన్నారు. చర్చల అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ సిఎంతో మాట్లాడి నిర్ణయం చెుబుతామని నాయిని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








